Samantara Vakyam (Telugu)

Author:   Dr D Srinivasulu M a, PhD
Publisher:   Kasturi Vijayam
ISBN:  

9788196229139


Pages:   152
Publication Date:   05 May 2023
Format:   Paperback
Availability:   In stock   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Our Price $42.21 Quantity:  
Add to Cart

Share |

Samantara Vakyam (Telugu)


Add your own review!

Overview

ఇది బతుకుసేద్యం ఇక్కడ నేను జీవనం హలం పట్టి దున్నుకుపోతున్నప్పుడు అడ్డుపడ్డ రాయిరప్పలూ గుచ్చుకున్న ముండ్లూ చూసి ఉక్రోషం ఉప్పొంగినప్పుడల్లా నేను పడ్డ నా సంవేదనల సారం నా ఘర్మజలం ఇలా చెమరించి నా సారాంశమై ఈ కవనక్షేత్రమంతా ఇలా పారి తడిపేసింది - కవితశ్రీ

Full Product Details

Author:   Dr D Srinivasulu M a, PhD
Publisher:   Kasturi Vijayam
Imprint:   Kasturi Vijayam
Dimensions:   Width: 15.20cm , Height: 1.00cm , Length: 22.90cm
Weight:   0.191kg
ISBN:  

9788196229139


ISBN 10:   8196229135
Pages:   152
Publication Date:   05 May 2023
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   In stock   Availability explained
We have confirmation that this item is in stock with the supplier. It will be ordered in for you and dispatched immediately.

Table of Contents

Reviews

సమాంతర రేఖలు జీవితంతో పాటు సమాంతరంగా కవిత్వం నడుస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యంతో పాటు నియంతృత్వం సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో సమసిపోవలసిన వివక్ష, ఆర్ధిక, సామాజిక అసమానతలు మనిషి పక్కగానే వస్తుంటాయి. సమానతల రూపంలో అవి అందని ఫలాలుగానే ఉంటాయి. సమస్యలూ అంతే మనిషి వెంటే వస్తుంటాయి. కవి కలం కూడా అంతే, కవితో పాటు ఎదుగుతూ పక్కనే నేనున్నా పదమంటూ మనసులోని ఆలోచనలకు ఓ రూపమై మనిషికి సాంత్వననిస్తుంటుంది. అద్దానికి సమాంతరంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబం కనిపించేది. కవిత్వమూ అంతే కవి అంతరంగాన్ని చూపిస్తూ కలిసి ఉన్నట్టు కనిపిస్తూనే, నటిస్తూనే సమాంతరంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కవితశ్రీ కవిత్వమూ అంతే అతని మస్తిష్కానికి ప్రతిబింబం. అతని ఆలోచనలకు, ఆదర్శాలకూ ఓ సమాంతర ప్రతిబింబమే తన కవిత్వం. పరిష్కారం కాని సమస్యలే వస్తువుగా ఈ కవిత్వం కనిపిస్తుంది. రాజీ పడిపోతే, మార్గం మార్చుకుంటే రెండు రేఖలూ ఒక్కటి కావచ్చు. కాని ప్రతిబింబం అదృశ్యమైపోతుంది. కవితశ్రీకి అది చేత కాదు. - జంధ్యాల రఘుబాబు


Author Information

Tab Content 6

Author Website:  

Customer Reviews

Recent Reviews

No review item found!

Add your own review!

Countries Available

All regions
Latest Reading Guide

Aorrng

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List