Sundara Kaanda Sudha Gaanamu

Author:   Sri Mukkarla Venkata Reddy
Publisher:   Kasturi Vijayam
ISBN:  

9788196383503


Pages:   206
Publication Date:   09 May 2024
Format:   Paperback
Availability:   In Print   Availability explained
This item will be ordered in for you from one of our suppliers. Upon receipt, we will promptly dispatch it out to you. For in store availability, please contact us.

Our Price $55.41 Quantity:  
Add to Cart

Share |

Sundara Kaanda Sudha Gaanamu


Add your own review!

Overview

"అది సుందరకాండ. రామాయణంలోని రమణీయ కథాగమనాల కలకండ. అదిప్పుడు మరింత సరళతరమై రాయలసీమ రేగడి నేలల సువాసనలద్దుకొని వెంకటార్యుల కలంలోంచి జాలువారింది.అది ముందే సుందరకాండ. దానికి ఇక్కడి మట్టి గొంతుక తొడిగితే, ఇక్కడి పక్షుల కలరావాలను తోడు జేస్తే, ఈ పూల సౌరభాల్ని అక్షరాలకు పులిమితే, సామెతల రుచిని వాక్యాలకు జతజేస్తే, మాండలికాల మంచిగంధాల్ని పురాణ పాత్రలకు అద్దుకొంటూ పోతే ... అది వెంకటార్యులు ఆలపించిన మృదుమధుర గానధారగా, అలతి అలతి తెలుగు పదాల సుందర కాండగా మారుతుంది. దీన్ని చదవకూడదు. గొంతెత్తి పాడుకోవాలి - కష్టాన్ని మరచేందుకైనా, ఇహలోక బంధాల విముక్తికైనా, అవ్యక్తానంద రసానుభూతికైనా. --సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నదాన్ని లేనట్లు భావించుకుని అన్వేషణ ప్రారంభిస్తే ఉన్నదాంట్లో ఉండేవాటి ఉనికి ఆవిష్కృతమౌతుందనేది విజ్ఞానం. లేనిదాన్ని ఉన్నట్లు భావించుకుని అన్వేషణ ప్రారంభిస్తే, లేనిదాంట్లో ఉండేవాటి ఉనికి ఆవిష్కృతమౌతుందనేది సృజన. విజ్ఞానం-సృజన ఈ రెండూ పరస్పరం పూరకాలు. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటే అత్యంత నవీనమైన పురాణకాండం పేరే సుందర కాండ. హనుమ మాటలు సమాజానికీ, చేతలు విజ్ఞానానికీ పెట్టని కోటలు. అలాంటి సుందరకాండను అచ్చతెలుగులో ఆబాలగోపాలానికీ అర్థమయ్యేలా పాడుకోవడానికి అనుగుణంగా ""శ్రీ సుందరకాండ సుధా గీత"" ను రచించి పంచిన శ్రీ ఎమ్ వేంకటార్యులవారు ధన్యాత్ములు. పాడుకున్న ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములే. -జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి"

Full Product Details

Author:   Sri Mukkarla Venkata Reddy
Publisher:   Kasturi Vijayam
Imprint:   Kasturi Vijayam
Dimensions:   Width: 15.20cm , Height: 1.30cm , Length: 22.90cm
Weight:   0.254kg
ISBN:  

9788196383503


ISBN 10:   8196383509
Pages:   206
Publication Date:   09 May 2024
Audience:   General/trade ,  General
Format:   Paperback
Publisher's Status:   Active
Availability:   In Print   Availability explained
This item will be ordered in for you from one of our suppliers. Upon receipt, we will promptly dispatch it out to you. For in store availability, please contact us.

Table of Contents

Reviews

Author Information

Tab Content 6

Author Website:  

Customer Reviews

Recent Reviews

No review item found!

Add your own review!

Countries Available

All regions
Latest Reading Guide

Aorrng

Shopping Cart
Your cart is empty
Shopping cart
Mailing List